Bollywood
Finance
Sports
Technology
Andhra
Tamilnadu
Karnataka
Kerala
Home
Andhra Home
Headlines
తెలుగు
Tollywood
Reviews
Hyderabad
Photos
Videos
Games
Movies
TV
Radio
Jokes
ముఖ్యమైన వార్తలు
ఈనాడు
సాక్షి
టివి 5 వార్తలు
వన్ ఇండియ
వెబ్ దునియా
Web Duniya Telugu News
తెలుగు వార్తలు
Share
<< Previous Page
Next Page >>
పాస్‌పోర్ట్ ఇక మరింత సులువు... ఏజెంట్లకు చెక్!
ప్రస్తుత రోజుల్లో పాస్‌పోర్టు చేయడం చాలా కష్టమవుతుంది. నెలల తరబడి పాస్‌పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగితే గాని పని జరగట్లేదు. దీనిని ఆసరాగా తీసుకుని ఏజెంట్లు కస్టమర్ల దగ్గర పాస్‌పోర్ట్ చేపిస్తామంటూ డబ్బు గుంజుకుంటున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్ కల్పించే వీలును ఇప్పుడు కలిగించింది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.
కావూరి సాంబశివరావు : జౌళిశాఖ కేబినెట్ మంత్రిగా...
ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర జౌళి శాఖ మంత్రిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఆయన జౌళిశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
పౌరుల గోప్యత హక్కులను హరించలేదు : అమెరికా
ఉగ్రవాదదాడుల ముప్పును పసిగట్టి తిప్పికొట్టేందుకు కోట్లాది మంది పౌరుల ఫోన్‌కాల్స్ వివరాలను అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ రహస్యంగా సేకరించడపై అమెరికా వివరణ ఇచ్చింది. ఈ ఫోన్ నంబర్ల సేకరణ వల్ల పౌరుల గోప్యత హక్కును తాము హరించలేదని చెప్పుకొచ్చింది.
మోపిదేవికి ఛాతిలో నొప్పి: ఉస్మానియా కార్డియాలజీ విభాగంలో చికిత్స!
ఛాతినొప్పితో బాధపడుతూ వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఉస్మానియా ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్య పరీక్షలు, చికిత్స చేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో భాగంగా మోపిదేవి వెంకటరమణను సీబీఐ అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో ఉంచిన విషయం తెల్సిందే.
చిరంజీవి నిద్రపోతున్నారు.. కేంద్రం చర్యలేవి?: దేవినేని ఉమ
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్ర వాసులు చిక్కుకుని అవస్థలు పడుతుంటే కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి నిద్రపోతున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలుగువారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టి ఉత్తరకాశీ మార్గంలో చిక్కుకుపోయిన యాత్రీకులను రక్షించాలని కోరారు.
కావూరి సాంబశివరావు : కేంద్ర జౌళిశాఖ మంత్రిగా...
ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర జౌళి శాఖ మంత్రిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఆయన జౌళిశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్!
అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు ఆటంకం కలిగించిన టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ ప్రతిపాదన చేశారు. ముందుగా గత ఐదు రోజులుగా శాసనసభ సమావేశాలకు ఆటంకం కలిగించడంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోయాయని.. ఆ తర్వాత ఆనం సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించారు.
అసెంబ్లీ సెషన్స్ : టీఆర్ఎస్ - బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీ బడ్జెట్ మలి సమావేశాల్లో భాగంగా సోమవార టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెండ్ వేటు వేశారు. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణపై తీర్మానం చేయాలంటూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టిముట్టి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు.
కేసీఆర్ ఏకపక్షంగా బంద్‌కు పిలుపు ఇవ్వడంలో వ్యూహం ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు ఏకపక్షంగా బంద్‌కు పిలుపు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. చలో అసెంబ్లీ ఆందోళన పూర్తి కావస్తున్న తరుణంలో ఆయన పోలీసుల అతి ప్రవర్తనకు, అక్రమ అరెస్టులకు నిరసనగా బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీలో వాజ్‌పేయి - అద్వానీ శకం ముగిసింది : నితీష్
బీజేపీలో అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీల శకం ముగిసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. తాము ఈతరం బీజేపీ నేతలతో ఇమడలేమని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్లే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని నియమించడం పట్ల ఆగ్రహించిన జేడీయు అగ్రనేతలు శరద్ యాదవ్, నితీష్ కుమార్‌లు బీజేపీతో ఉన్న 17 యేళ్ల నాటి మైత్రిని తెంచుకున్న విషయం తెల్సిందే.
రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే.. ఐదు కోట్లకు దావా వేస్తా!
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డిల మధ్య మాటల యుద్ధంతో పాటు వార్నింగ్‌ల వార్ కూడా జరుగుతోంది. తనపై ఆరోపణలు చేసిన దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి మరోసారి హెచ్చరిక చేశారు.
రాయపాటి-కన్నాల మాటల యుద్ధం: ఇన్ని ఆస్తులు ఎలా?
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మళ్లీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు మధ్య ఉన్న వైరం తెరపైకి వచ్చింది. రాయపాటి మరోమారు కన్నాపై విమర్శలు కురిపించారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏ వ్యాపారాలు చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారని రాయపాటి అడిగారు.
Previous
4
5
6
7
8
9
10
11
12
Next
Tags :
webduniay,webduniya telugu, web duniya telugu, webduniya telugu news, web duniya andhra, webduniya andhra pradesh, webduniya telugu news, webduniya telugu headlines, webduniya telugu website,webduniya ap news, webduniya live telugu news,webduniya telugu news online, webduniya telugu news live,webduniya telugu movies, webduniya, webduniya telugu main news,webduniya telugu state news, webduniya telugu language,telugu websites,telugu website,telugu news website,telugu news live
Add Web Duniya Telugu News to your blog or website
Must See
Romance Movie Gallery
Telugu movie, Starring Prince, Adonica, Music by Sai Karthik...
Natukodi Movie Opening Gallery
Natukodi Movie Opening stills, Natukodi Movie Opening photos...
Naatukodi Movie Posters
Naatukodi Movie stills, Naatukodi Movie photos, Naatukodi M...
Kothoka Vintha Gallery
Kothoka Vintha - Telugu movie, Directed by B.V.Ramana, Star...
Putukku Jara Jara Dubukku Me Movie
Putukku Jara Jara Dubukku Me Movie stills, Putukku Jara Jara...
Mrudula Actress Gallery
Mrudula Actress stills, Mrudula Actress photos, Mrudula Actr...
Manasunu maya seyake Movie
Manasunu Maya Seyake Movie Starring Prince, Rethu, Richa Pan...
Public Chat
Home
Andhra
Tamilnadu
Karnataka
Kerala
Bollywood
Videos
Photos
Celebrity Tweets
Movies
Games
Children
Jokes
Technology
Shopping
Cricket
Finance
Exchange Rates
Weather
Radio
Widgets
Search
Web Directory
Astrology
Television
Win a Free T-Shirt
Quotes of the day
Spread the word
Feedback
Partners
About Us
-
Disclaimer
-
Privacy Policy
-
Contact Us
- © Copyrights & Disclaimer. All Rights Reserved.