Bollywood
Finance
Sports
Technology
Andhra
Tamilnadu
Karnataka
Kerala
Home
Andhra Home
Headlines
తెలుగు
Tollywood
Reviews
Hyderabad
Photos
Videos
Games
Movies
TV
Radio
Jokes
ముఖ్యమైన వార్తలు
ఈనాడు
సాక్షి
టివి 5 వార్తలు
వన్ ఇండియ
వెబ్ దునియా
Web Duniya Telugu News
తెలుగు వార్తలు
Share
Next Page >>
అంజలికి చెన్నై సైదాపేట కోర్టు మందలింపు!
నటి అంజలి శుక్రవారం కూడా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో చెన్నైలోని సైదాపేట కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దఫా కోర్టు విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిక జారీ చేస్తూ.. కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.
దేవినేని ఉమ వర్సెస్ చంద్రశేఖర్ : టీడీపీ ఆఫీసుకు తాళం!
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సోదరుల మధ్య ఆస్తి పోరు తారా స్థాయికి చేరింది. దీంతో ఉమామహేశ్వర రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ ఆగ్రహంతో టీడీపీ కార్యాలయానికి తాళం వేశారు. ఈ చర్య టీడీపీ శ్రేణుల్లో సరికొత్త వివాదం, చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.
బాబు స్క్రిప్ట్ కిరణ్ చదివారా లేక కిరణ్ స్క్రిప్ట్ బాబు చదివారా?
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలందరూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట అనకుండా ప్రజాపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తూలనాడటానికే సమయం వెచ్చించారని వైకాపా నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన, సాక్షి పైన తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెసు పార్టీలు ఒకేరోజు తమ అక్కసును వెళ్లగక్కాయని అన్నారు. ఇందులో బాబు స్క్రిప్ట్ కిరణ్ చదివారా లేక కిరణ్ స్క్రిప్ట్ బాబు చదివారా అని గట్టు ప్రశ్నించారు. లేక వీరిద్దరూ ఈనాడు రామోజీ రావు రచించిన స్క్రిప్ట్ చదివారా చెప్పాలన్నారు. మీడియా మొత్తం జట్టుగా ఏర్పడి సాక్షిపై విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
దేవినేని ఉమ సోదరుల ఆస్తి పోరు : టీడీపీ ఆఫీసుకు తాళం!
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సోదరుల మధ్య ఆస్తి పోరు తారా స్థాయికి చేరింది. దీంతో ఉమామహేశ్వర రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ ఆగ్రహంతో టీడీపీ కార్యాలయానికి తాళం వేశారు. ఈ చర్య టీడీపీ శ్రేణుల్లో సరికొత్త వివాదం, చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.
భారతీయ బాలుడికి ప్రథమ స్థానం: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో గెలుపు!
అమెరికాలో జరిగే జాగ్రఫీ బీ, స్పెల్లింగ్ బీ పోటీల్లో భారతీయ సంతతికి చెందినవారు గత కొన్నేళ్లుగా రాణిస్తూ ఉండడం గమనార్హం, ఫైనల్లో 13 ఏళ్ల కోర్నాడ్ ఒమెర్హాస్‌తో జరిగిన ముఖాముఖి పోటీలో కార్నిక్ ఈక్వెడార్‌లోని చింబోరాజా పర్వతం భూమధ్య కేంద్రానికి అత్యంత దూరంలో ఉన్న ప్రదేశమని కరెక్ట్‌గా చెప్పి టైటిల్‌ను దక్కించుకున్నాడు.
ఈటెల: ఎమ్మెల్యేల సీట్లతో తెలంగాణ అంశం ముడిపడి లేదు!
2014 ఎన్నికలను లక్ష్యం చేసుకుని ఓట్లు, సీట్లపై కన్నేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు కాస్త వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. దేశంలో జాతీయ పార్టీలు లేవని, అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు.
అంజలికి మద్రాసు హైకోర్టు మందలింపు : అరెస్ట్ వారెంట్ ఇస్తాం!
సినీ నటి అంజలిని మద్రాసు హైకోర్టు తీవ్రంగా మందలించింది. తమిళ సినీ దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఆదేశం మేరకు అంజలి హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆమె రెండు దఫాలు కోర్టుకు హాజరుకాక పోవడంతో కోర్టు మందలించింది.
ఆనంపై గట్టు రామచందర్ రావు ఫైర్: పిచ్చికూతలు కూస్తున్నారు!
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైకాపా నేత గట్టు రామచందర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక మానసిక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ పిచ్చికూతలు కూస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఆనం సోదరులు పచ్చి అవకాశవాదులని దుయ్యబట్టారు.
గట్టు రామచందర్ రావు: సీఎం సొంత డబ్బా మోగించుకున్నారు!
పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నేతలు, సీఎం సొంత డబ్బా బాగా మోగించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రామచందర్ రావు అన్నారు. టీవీ చానెళ్లను కొనేంత డబ్బులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎలా వచ్చాయని గట్టు రామచందర్ రావు అన్నారు.
వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు : కోదండరాం
రాష్ట్రంలో వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.
సౌదీలో వేలాది మంది భారతీయుల బహిష్కరణ : ఖుర్షీద్
సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక చట్టం నతాఖా కారణంగా ఆ దేశంలో అక్రమంగా నివశిస్తున్న భారతీయులంతా దేశ బహిష్కరణకు గురవుతున్నట్టు భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. ఇప్పటి వరకు పాస్‌పోర్టులు లేదా సరైన ప్రయాణ పత్రాలు లేని కారణంగా సౌదీలో 56,700 మంది భారతీయులు దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నారని చెప్పారు.
జైలు సిబ్బంది సంజయ్ దత్‌కు హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు!
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ప్రస్తుతం జైలు జీవనం గడుపుతున్నాడు. 1993 బాంబు పేలుళ్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌తో జైలు సిబ్బంది ఎవరైనా కరచాలనం చేస్తే అంతే సంగతులని అధికారులు హెచ్చరించారు. గతంలో రెండుసార్లు సంజయ్ దత్ ఈ జైలులో గడిపారు. ఆయన 2007లో ఈ జైలులో పదిహేను నెలల పాటు ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది జైలు సిబ్బంది అతనితో ఉత్సాహం కొద్ది కరచాలనం చేశారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు. ఈ కారణంతో ఈసారి అక్కడి సిబ్బంది జాగ్రత్తగా ఉంటోంది.
1
2
3
4
5
6
7
8
9
Next
Tags :
webduniay,webduniya telugu, web duniya telugu, webduniya telugu news, web duniya andhra, webduniya andhra pradesh, webduniya telugu news, webduniya telugu headlines, webduniya telugu website,webduniya ap news, webduniya live telugu news,webduniya telugu news online, webduniya telugu news live,webduniya telugu movies, webduniya, webduniya telugu main news,webduniya telugu state news, webduniya telugu language,telugu websites,telugu website,telugu news website,telugu news live
Add Web Duniya Telugu News to your blog or website
Must See
Parcel Movie Gallery
Parcel Movie stills, Parcel Movie photos, Parcel Movie poste...
Madhu Sharma Actress Gallery
Madhu Sharma Actress stills, Madhu Sharma Actress photos, Ma...
Chinni Chinni Aasa Movie Gallery
Chinni Chinni Aasa Movie stills, Chinni Chinni Aasa Movie ph...
Rakul Preethi Singh Actress Gallery
Kannada movie, Directed by Chakravarthy, Starring Santhosh, ...
Paisa Movie Audio Launch Gallery
Creative Director Krishna Vamsi's upcoming movie 'Paisa' aud...
NTR birthday Special Posters
NTR birthday Special stills, NTR birthday Special photos, ...
Mamatha Darling Movie Gallery
Mamatha Darling Movie stills, Mamatha Darling Movie photos, ...
Public Chat
Home
Andhra
Tamilnadu
Karnataka
Kerala
Bollywood
Videos
Photos
Celebrity Tweets
Movies
Games
Children
Jokes
Technology
Shopping
Cricket
Finance
Exchange Rates
Weather
Radio
Widgets
Search
Web Directory
Astrology
Television
Win a Free T-Shirt
Quotes of the day
Spread the word
Feedback
Partners
About Us
-
Disclaimer
-
Privacy Policy
-
Contact Us
- © Copyrights & Disclaimer. All Rights Reserved.