Bollywood
Finance
Sports
Technology
Andhra
Tamilnadu
Karnataka
Kerala
Home
Andhra Home
Headlines
తెలుగు
Tollywood
Reviews
Hyderabad
Photos
Videos
Games
Movies
TV
Radio
Jokes
ముఖ్యమైన వార్తలు
ఈనాడు
సాక్షి
టివి 5 వార్తలు
వన్ ఇండియ
వెబ్ దునియా
Thatstelugu Telugu news
తెలుగు వార్తలు
Share
Next Page >>
బొత్స మాట: వైయస్ జగన్ పార్టీ చేతిలో తూటా
హైదరాబాద్: ఇద్దరు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు రాజీనామాల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తదితర కాంగ్రెసు నేతలు అంటున్న మాటలు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల చేతిలో అస్త్రాలుగా మారే పరిస్థితి వచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రులను కళంకిత మంత్రులు అనడాన్ని బొత్స సత్యనారాయణ
జగన్ కేసు: చంద్రబాబుపై విరుచుకుపడ్డ కన్నా
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై, తనపై ఆరోపణలు చేయడంపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి శంకరరావు పిటిషన్‌లో 60 జీవోల ప్రస్తావన ఉందని, అవన్నీ వదిలేసి 26 జీవోలపైనే చంద్రబాబు ఎఁదుకు మాట్లాడుతున్నారని
గర్ల్ ఫ్రెండ్‌కు శ్రీశాంత్ ఫోన్ కొన్నాడు: కస్టడీకి విందూ
న్యూఢిల్లీ/ ముంబై: తన రెండు సెల్ ఫోన్లను పేసర్ శ్రీశాంత్ తన గర్ల్ ఫ్రెండ్‌కు ఇచ్చాడని, వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్రీశాంత్‌తో పాటు 14 మందిని పోలీసులు మంగళవారం సాకేత్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు కీలకమైనందున మరో ఐదు రోజుల పాటు వారిని తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు పిటిషన్
బాబుకు బుద్ధి రాలేదు: విజయమ్మ, వెంట సురేఖ
ఆదిలాబాద్: దీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బుద్ధి రాలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సభలో ఆమె మంగళవారం ప్రసంగించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు వైయస్
మంత్రులపై జగన్ పార్టీ రివర్స్: కొణతాల వర్గంపై వేటు?
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి మంత్రులను వదిలేస్తారా? అని ఇన్నాళ్లు ప్రశ్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కులో భాగంగానే మంత్రులను బలి చేస్తున్నారని ఆ పార్టీ నేత శోభా నాగి రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఆమె
మావారు ఉత్తముడని..: వైయస్ భారతిపై బొత్స విసుర్లు
హైదరాబాద్: పత్రికలకు సొంత ఎజెండాలున్నాయని, వాటిని తాము పట్టించుకోబోమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానానికి డెడ్‌లైన్లు పెట్టారని వచ్చిన వార్తలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు. డెడ్‌లైన్లు పెట్టామని పార్లమెంటు సభ్యులు చెప్పారా అని ఆయన అడిగారు. ప్రజాధనాన్ని లూటీ చేసి జైలులో
బాలీవుడ్: యాక్టర్ విందూ అరెస్ట్, నటనపై శ్రీశాంత్ ఆసక్తి
ముంబయి: ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు మంగళవారం మరొకరిని అరెస్టు చేశారు. విందూ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విందూ పలు సీరియళ్లు, సినిమాలలో నటించాడు. విందూ అరెస్టు ద్వారా బాలీవుడ్‌కు స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విందూ మాఫియాతో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇతను
నిమ్మగడ్డ లింక్స్: కెసిఆర్‌పై సిబిఐ గడప తొక్కిన రఘు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావుల పైన తాను సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణకు ఫిర్యాదు చేశానని తెరాస బహిష్కృత నేత రఘునందన రావు మంగళవారం చెప్పారు. ఆయన కోఠిలోని సిబిఐ కార్యాలయంలో జెడిని కలుసుకొని ఫిర్యాదు చేసిన అనంతరం
బెజవాడ నాదేనని నాని: ఫోన్ కబుర్లపై నామా ఆవేదన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల విభేదాలు బయటపడ్డాయి. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో విభేదాలు బయటపడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోటలో నిర్వహించిన మినీ మహానాడుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. విజయవాడ
పవన్ పక్కన ఛాన్స్: ఐపిఎల్6 ఎక్స్‌ట్రా బ్యూటీ(పిక్చర్స్)
బెంగళూరు: ఐపిఎల్ 6లో అలరిస్తున్న ప్రముఖ యాంకర్ రొచెల్లా రావు ప్రముఖ తెలుగు సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తోందట. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా వస్తోంది. ఈ చత్రంలో
జగన్ పార్టీకి ఉలుకెందుకు?, కళంకితులే..: పయ్యావుల
హైదరాబాద్/అదిలాబాద్: నాయకుడు లేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆత్మరక్షణలో పడిందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసుతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ పుట్టిందే కాంగ్రెసు పార్టీ వ్యతిరేక పునాదుల పైన అన్నారు. ఆత్మరక్షణలో పడిన జగన్ పార్టీ
పట్టించుకోవట్లేదు, పార్టీలోనే ఉంటా: అధిష్టానంపై పొన్నం
హైదరాబాద్: తాను పార్టీలోనే ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తానని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెసు పార్టీ ఎంపీలమందరం తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నా తమ పార్టీ అధిష్టానం, కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎంపీలు ఈ నెలాఖరులోగా పెట్టిన
1
2
3
4
5
6
7
8
9
Next
Tags :
thatstelugu,Oneindia Telugu, one india telugu,thatstelugu site,thatstelugu portal,thatstelugu news,thatstelugu.com,oneindia andhra pradesh,thatstelugu andhra news, thats telugu,thats telugu news live,thats telugu oneline news,thats telugu portal,thats telugu headlines,thats telugu top news,thats telugu website, thatstelugu websiite,andhra pradesh news, thatstelugu andhra news, thatstelugu news,thatstelugu live,thatstelugu online,telugu people,thatstelugu live news
Add Thatstelugu Telugu news to your blog or website
Must See
Parcel Movie Gallery
Parcel Movie stills, Parcel Movie photos, Parcel Movie poste...
Madhu Sharma Actress Gallery
Madhu Sharma Actress stills, Madhu Sharma Actress photos, Ma...
Chinni Chinni Aasa Movie Gallery
Chinni Chinni Aasa Movie stills, Chinni Chinni Aasa Movie ph...
Rakul Preethi Singh Actress Gallery
Kannada movie, Directed by Chakravarthy, Starring Santhosh, ...
Paisa Movie Audio Launch Gallery
Creative Director Krishna Vamsi's upcoming movie 'Paisa' aud...
NTR birthday Special Posters
NTR birthday Special stills, NTR birthday Special photos, ...
Mamatha Darling Movie Gallery
Mamatha Darling Movie stills, Mamatha Darling Movie photos, ...
Public Chat
Home
Andhra
Tamilnadu
Karnataka
Kerala
Bollywood
Videos
Photos
Celebrity Tweets
Movies
Games
Children
Jokes
Technology
Shopping
Cricket
Finance
Exchange Rates
Weather
Radio
Widgets
Search
Web Directory
Astrology
Television
Win a Free T-Shirt
Quotes of the day
Spread the word
Feedback
Partners
About Us
-
Disclaimer
-
Privacy Policy
-
Contact Us
- © Copyrights & Disclaimer. All Rights Reserved.