Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home
Home - Andhra Home - తెలుగు - వన్ ఇండియ - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లేడీ ఐఎఎస్ మాథ్యూస్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లేడీ ఐఎఎస్ మాథ్యూస్

30 June 2012 05:58

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా ఐఎఎస్ అధికారి మిన్నీ మాథ్యూస్ నియమితులయ్యారు. పంకజ్ ద్వివేది పదవీ కాలం శనివారంతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో మిన్నీ మాథ్యూస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. ఆ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు.


Read Full Article on వన్ ఇండియ >>

Tags : ప్రభుత్వ, ప్రధాన, కార్యదర్శిగా, లేడీ, ఐఎఎస్, మాథ్యూస్

More in Thatstelugu Telugu news


          Share  



About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter