Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home
Home - Andhra Home - తెలుగు - వెబ్ దునియా - ఉప ఎన్నికల ఓటమికి నాయకత్వానిదే బాధ్యత : కిషోర్

ఉప ఎన్నికల ఓటమికి నాయకత్వానిదే బాధ్యత : కిషోర్

04 July 2012 03:10

రాష్ట్రంలో ఇటీవల ఎదురైన ఉప ఎన్నికల ఫలితాల ఓటమికి నాయకత్వమే బాధ్యత వహించాలని అరకు ఎంపీ, కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఆరోపించారు. ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమన్నారు. అందువల్ల ఓటమికి పార్టీ నేతలే నైతిక బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.


Read Full Article on వెబ్ దునియా >>

Tags : ఎన్నికల, ఓటమికి, నాయకత్వానిదే, బాధ్యత, కిషోర్

More in Web Duniya Telugu News


          Share  



About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter