Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home
Home - Andhra Home - తెలుగు - వెబ్ దునియా - జగన్ దూకుడుకు రాష్ట్ర విభజనే బ్రేకు : కాంగ్రెస్ వ్యూహం!

జగన్ దూకుడుకు రాష్ట్ర విభజనే బ్రేకు : కాంగ్రెస్ వ్యూహం!

10 July 2012 06:01

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి దూకుడు బ్రేకులు వేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలులో జగన్ ఉన్నప్పటికీ.. తన ప్రభావం ఏమాత్రం తగ్గకుండా వ్యూహాలు రచించుకుంటూ పక్కాగా అమలు చేస్తున్నారంటూ ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.


Read Full Article on వెబ్ దునియా >>

Tags : జగన్, దూకుడుకు, రాష్ట్ర, విభజనే, బ్రేకు, కాంగ్రెస్, వ్యూహం!

More in Web Duniya Telugu News


          Share  



About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter