Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
Andhra Home
Home - Andhra Home - తెలుగు - వెబ్ దునియా - ప్రతి అంశాన్ని రాజకీయ చేయడం తగదు : మంత్రి సుదర్శన్

ప్రతి అంశాన్ని రాజకీయ చేయడం తగదు : మంత్రి సుదర్శన్

30 June 2012 05:30

ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణకు అన్యాయం చేసి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయన నేతలు తీవ్రంగా తప్పుబడుతున్న విషయం తెల్సిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసి కృష్ణా డెల్టాకు నీటిని డెడ్ స్టోరేజ్‌లో కూడా విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.


Read Full Article on వెబ్ దునియా >>

Tags : ప్రతి, అంశాన్ని, రాజకీయ, చేయడం, తగదు, మంత్రి, సుదర్శన్

More in Web Duniya Telugu News


          Share  



About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter